Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో బార్ లు బంద్​

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 12:39 PM కామరెడ్డిGeneral
జిల్లాలో బార్ లు బంద్​ - Udayam
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం బార్లు మూసి ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. విచ్చలవిడి పర్మిట్​రూంల ఏర్పాటును నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రతి బార్​10శాతం ప్రివిలేజ్​ ట్యాక్స్​ కట్టాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బార్ల అసోసియేషన్​ తీవ్రంగా ఖండిస్తోంది. ట్యాక్స్​ రూపంలో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడడం ఎంతమాత్రం సరైంది కాదన్నారు.

Comments

G
Loading comments...