వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా వరదనీరు ముంచెత్తడంతో పార్వతీపురం మన్యం జిల్లాలో 82 ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం సెలవుదినంగా ప్రకటించినట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.
జిల్లాలో మొత్తం 1,604 సర్కారు బడులు ఉన్నాయని, మిగిలిన పాఠశాలలన్నీ యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. ఈ సర్కులర్ ను మండలాల విద్యాశాఖ అధికారులకు పంపించామన్నారు.
Comments
Loading comments...

