వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలోని 16 మండలాల్లోని 257 పంచాయతీలకు గాను 2,879 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ విడుదల చేశారు.
వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26లోగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 28లోగా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

