Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 6:40 PM నాగర్ కర్నూల్General
జిల్లాలో 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలో 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శనివారం తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని, నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందకుండా అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు సరైన, వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా ముందుండాలన్నారు.

Comments

G
Loading comments...