వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
Comments
Loading comments...

