వార్తలకు తిరిగి వెళ్లండిజిల్లాకు కొత్త DFO నియామకం B. Rajesh Sep 30, 2026 4:37 PM విజయనగరంGeneral00SaveShareరాష్ట్రంలో పలువురిని ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో విజయనగరం డీఎఫ్వోగా బబిత కుమారిని నియమించారు. ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...