Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా యంత్రాంగానికి అభినందనలు : మంత్రి అచ్చెన్నాయుడు

Follow Udayam on Google
RAGHU Aug 01, 2026 9:46 PM శ్రీకాకుళంGeneral
జిల్లా యంత్రాంగానికి అభినందనలు : మంత్రి అచ్చెన్నాయుడు - Udayam
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు హాజరైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారని శనివారం తెలియజేసారు.ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలను మంత్రి కొనియాడారు.

Comments

G
Loading comments...