వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో బీపీ, షుగర్, క్యాన్సర్ కలవరం రేపుతున్నాయి. NCD 4.0 సర్వే ప్రకారం బాధితులు 1-3% పెరిగారు.
10.18 లక్షల మందికి పరీక్షలు చేయగా 1.31 లక్షల మందికి బీపీ (12.89%), 90,801మందికి షుగర్ (8.91%),1,321 మందికి వివిధ క్యాన్సర్లు నిర్ధారణ కాగా.. మరో 1.22 లక్షల మంది అనుమానితులు ఉన్నారు. సగం మందికి వ్యాధి ఉన్నట్లే తెలియదు. GGH, PHCలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని DM&HO సూచించారు.
Comments
Loading comments...

