Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా త్రినాధ రావు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 2:41 PM విజయనగరంGeneral
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా త్రినాధ రావు - Udayam
విజయనగరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామభద్రపురం మండలం వంగపండువలస ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తాడ్డి త్రినాథరావు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పి నాణ్యమైన విద్యను అందించడంతో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు.ఈ మేరకు శుక్రవారం టీచర్స్‌ డే వేడుకల్లో అవార్డు అందుకోనున్నారు.

Comments

G
Loading comments...