వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతికి ఆయన చేస్తున్న కృషికి ఈ ఎంపిక గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

