Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి రబ్బీ పోటీలు

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 7:12 PM రాజన్న సిరిసిల్లGeneral
జిల్లా స్థాయి రబ్బీ పోటీలు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ ఆవరణలో జిల్లాస్థాయి రబ్బీ పోటీలను బుధవారం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రథమ బహుమతి ఎల్లారెడ్డిపేట, ద్వితీయ గంభీరావుపేట, తృతీయ మల్లారెడ్డిపేట గెలుపొందారు. సర్పంచ్ పద్మ గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. రబ్బి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి హనుమంతు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...