వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గోవిందరావుపేట మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ కోరారు.
ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశానికి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ హాజరవుతారని తెలిపారు.
Comments
Loading comments...

