వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం MLA , ప్రబుత్వ విప్ తోయక జగదీశ్వరీ ముఖ్య అతిదిగా ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని గ్రౌండ్‌లో జిల్లాస్థాయి అభ్లెటిక్స్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెండా ఊపి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా జూవెలింగ్, డిస్కస్ త్రో పోటీలలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
Comments
Loading comments...

