Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సచివాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి కలెక్టర్

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 6:51 AM కామరెడ్డిGeneral
జిల్లా సచివాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి కలెక్టర్ - Udayam
కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఊటకుంటను పరిశీలించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. డబ్ల్యూడీ ఆధ్వర్యంలో మొక్క నాటిన కలెక్టర్, వాటికి క్రమం తప్పకుండా నీరు అందిస్తూ సంరక్షించాలన్నారు

Comments

G
Loading comments...