Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 12:48 PM శ్రీకాకుళంGeneral
జిల్లా పరిషత్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన - Udayam
శ్రీకాకుళంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులు సోమవారం జిల్లా పరిషత్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల హామీ మేరకు తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు తగిన ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...