Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ బాధ్యతలు

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 5:04 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ బాధ్యతలు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియడంతో ప్రభుత్వం జీఓ నం.129 ద్వారా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. కార్యక్రమంలో మంత్రి ఎస్. సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...