Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరం రద్దు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 18, 2026 5:11 PM నిర్మల్General
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరం రద్దు - Udayam
నిర్మల్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరాన్ని ఈనెల 19న గురువారం కూడా నిర్వహించవలసి ఉండగా అనివార్య కారణాల వలన రద్దు చేసుకున్నట్లు ఎస్పీ జి. జానకి షర్మిల తెలిపారు. తర్వాత ఈ ప్రజా ఫిర్యాదుల శిబిరాన్ని ఎప్పుడు నిర్వహిస్తామో తెలియజేస్తామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించి వచ్చే బుధవారం వరకు వేచి చూడాలని కోరారు.

Comments

G
Loading comments...