Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి  కార్యక్రమం - Udayam
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ప్రజలను అదనపు ఎస్పీ నేరుగా కలిసి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వివరించగా అదనపు ఎస్ పి వాటిని సానుకూలంగా విని సంబంధిత అధికారులు మరియు పోలీస్ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...