వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు
జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సత్యం అహింస శాంతి సహనం, క్రమశిక్షణ, సేవాభావం వంటి మహాత్మా గాంధీ ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ తన జీవితాన్ని సత్యం, అహింస సిద్ధాంతాలకు అంకితం చేసి ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు
Comments
Loading comments...

