వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో లింగంపల్లికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలో శనివారం వ్యక్తి మృతిచెందిన విషయం తెలియడంతో దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనకు
సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. వ్యక్తి మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

