Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టరేట్ లో నిరాడంబరంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 26, 2026 4:49 PM నిర్మల్తెలంగాణ
చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివారి నిర్మల్ జిల్లా అదనపు రెవెన్యూ విభాగం కలెక్టర్ రాథోడ్ రమేష్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో ఆమె వర్ధంతిని పురస్కరించుకొని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు నవ సమాజం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. పలువురు వాయ విభాగాల జిల్లా స్థాయి యువజన స్థాయి అధికారులు సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...