Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలో బురదమయంగా రోడ్లు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 3:55 PM వికారాబాద్General
జిల్లా కేంద్రంలో బురదమయంగా రోడ్లు - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కమలనగర్, సాకేత్‌నగర్ కాలనీల్లో వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో నడిచేందుకు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదతో నిండిన రోడ్లపై చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...