వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరుకు చెందిన మెండెం కోటేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. శనివారం జిల్లా అధ్యక్షుడు యన్నం సుధీర్ బాబు సమక్షంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తాడికొండ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

