వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, నాయకులు–కార్యకర్తల సమన్వయంపై చర్చించారు.
పార్టీ క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేయాలని సంజీవ్ ముదిరాజ్ సూచించారు.
Comments
Loading comments...

