Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధికి సన్మానం

Follow Udayam on Google
madhu Sep 06, 2026 7:32 PM ములుగుGeneral
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధికి సన్మానం - Udayam
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు MLG జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బొమ్మకంటి రమేష్ వర్మను నియమించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ..పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అనంతరం హెర్మాన్ లైఫ్ చర్చిలో పాస్టర్ హైజాక్ కుమార్, క్రైస్తవ సంఘ సభ్యులు రమేష్ వర్మ దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

Comments

G
Loading comments...