వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు వందలాదిగా వస్తున్న రోగులకు అడగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
ఆయా రకాల రోగాలతో వస్తున్న వారికి రక్త పరీక్షలు కోసం వైద్యులు స్థానిక ల్యాప్ కు పంపుతుండగా అందులో సంబంధిత యంత్రాలు పనిచేయడం లేదంటూ సిబ్బంది తిప్పి పంపుతున్నారన్నారు. వారాల తరబడి రక్తపరీశాల కోసం ఎదురు చూడవలసి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

