Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా జైలులో ఎస్పీ డి.జానకి భద్రతా సమీక్ష

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 5:05 PM మహబూబ్‌నగర్General
జిల్లా జైలులో ఎస్పీ డి.జానకి భద్రతా సమీక్ష - Udayam
​మహబూబ్‌నగర్ జిల్లా జైలును ఎస్పీ డి.జానకి ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సెక్యూరిటీ పాయింట్లను తనిఖీ చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ కాళిదాస్‌కు ఆదేశాలిచ్చారు. పోలీసు, జైలు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి భద్రతను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...