Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాసరలో ఘన స్వాగతం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 1:29 PM నిర్మల్General
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం బాసరకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్వాగతం పలికారు. బాసర రాజన్న అతిథి గృహంలో మంత్రికి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...