వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముందుగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు అంశాలు, ట్రాఫిక్ సమస్యలపై వారు కాసేపు చర్చించారు.
Comments
Loading comments...

