వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ ముఖ్య అతిదిగా బుధవారం ఎస్.కోటలో యువ చైతన్యం - త్రిశూల్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించి, యువతకు చట్టాలపై అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జీరో డ్రగ్స్ , మహిళా భద్రత , రోడ్డు భద్రత , నేరాలు , సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు. గంజాయి , మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, చట్టాలను గౌరవిస్తూ మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

