Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి ఎనలేనిది

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 4:45 PM అనంతపురంGeneral
జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి ఎనలేనిది - Udayam
కణేకల్ మండల కేంద్రంలో మంగళవారం సుజ్లాన్ విండ్ టర్బైన్ తయారీ విస్తరణ యూనిట్ శంకుస్థాపనలో MP అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాకు పెద్దఎత్తున సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మంత్రి లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

Comments

G
Loading comments...