Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిలేల్లలో భూమి కేటాయించాలని రైతు వినోద్ ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
C. Rakesh Sep 27, 2026 1:12 PM రాజన్న సిరిసిల్లGeneral
జిలేల్లలో భూమి కేటాయించాలని రైతు వినోద్ ఆత్మహత్యాయత్నం - Udayam
తంగళ్లపల్లి మండలం జిలేల్ల గ్రామంలో వ్యవసాయ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ రైతు వినోద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా దుబ్బాక రమేష్ అడ్డుకున్నాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...