వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ వర్సిటీలో విలీనం చేసే జీవో 97ను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో డీబీటీ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నర్సింగ్, సురేష్, శివరాజ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

