వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల వద్ద రాస్తారోకో.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల పాలిట శాపంగా మారారని విమర్శించారు.
జీవో నెం.97 వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు.
Comments
Loading comments...

