వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యను "శక్తి స్కీమ్" లో విలీనం చేస్తూ తెచ్చిన జీవోను రద్దు చేయాలని బిఆర్ఎస్వి నాయకులు రత్నాకర్ డిమాండ్ చేశారు. గంభీరావుపేటలో శనివారం మీడియా తో మాట్లాడారు.
జీవో 97 వలన పాలిటెక్నిక్ విద్య, డిప్లమో కోర్సుల ప్రాముఖ్యత తగ్గుతుందని, విద్యార్థులకు ఫీజులు పెరిగి స్కాలర్షిప్ డబ్బులు రాకుండా ఇబ్బందులు పడతారని, సర్టిఫికెట్లు కాస్త స్కిల్ సర్టిఫికేట్లుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

