Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97 రద్దుకు రాస్తారోకో: ఏబీవీపీ మద్దతు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:31 PM నిర్మల్ General
జీవో 97 రద్దుకు రాస్తారోకో: ఏబీవీపీ మద్దతు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకు ఏబీవీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. విద్యార్థుల నిరసనతో సుమారు రెండు గంటలుగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...