వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మిడ్ పరీక్షలను బహిష్కరించారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల నిర్ణయం మేరకు పరీక్షలు నిర్వహించబోమని తెలిపారు.
నిరసనకు వెళ్లేందుకు సుమారు 120 మంది విద్యార్థులు ప్రధాన రహదారి వైపు బయలుదేరగా, అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Comments
Loading comments...

