వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మద్దతు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 ద్వారా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్య ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆరోపించారు.
జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
Comments
Loading comments...

