వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించేలా జీవో 3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరిక అశోక్ డిమాండ్ చేశారు.
శనివారం కురుపాంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ డిమాండ్ల సాధనకు అక్టోబర్ 1న కురుపాంలో ఆదివాసీల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండంగి శ్రీనివాసరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

