వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు నీటి సమస్యపై సమావేశమై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. గోదావరి జలాలు నగరానికి చేరకుండానే వెనక్కి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తమైంది.
రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందకపోవడంతో అధికారులు , ప్రజాప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Loading comments...

