Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా యాదవులకే ప్రాధాన్యత ఇవ్వాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 4:31 PM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ కూటమి మేయర్  అభ్యర్థిగా యాదవులకే ప్రాధాన్యత ఇవ్వాలి - Udayam
​రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని యాదవ సంక్షేమ సంఘం, కూటమి యాదవ కుల నాయకులు కోరారు. ప్రముఖ హోటల్‌లో జిల్లా సంఘం నాయకులు వియ్యపు సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అక్రమాని వెంకట్రావు, యాదవ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రగాఢ చిన్నారావు పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...