Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 77వ వార్డ్ వైసీపీ నాయకులు జనసేన లొ చేరిక

Follow Udayam on Google
Raj Kumar Oct 04, 2026 4:28 PM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ 77వ వార్డ్ వైసీపీ నాయకులు జనసేన లొ చేరిక - Udayam
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం, సుజాత‌న‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో జీవిఎంసీ 77వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్య‌క్షుడు, ఆ పార్టీ వాణిజ్య‌విభాగం జిల్లా కార్య‌ద‌ర్శి కోవిరి ష‌ణ్ముఖ శివ‌కుమార్ స‌హా పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు కార్య‌కర్త‌లు ఎమ్మెల్యే పంచకర్ల ర‌మేశ్ బాబు గారి ఆద్వ‌ర్యంలో జ‌న‌సేన‌లో చేరారు.వారంద‌రికి జ‌న‌సేన కండువాలు వేసిన ఎమ్మెల్యే ర‌మేశ్ బాబు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

Comments

G
Loading comments...