Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీసీసీ కమోడిటీ టెండర్ల నిర్వహణ

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 7:34 PM పార్వతీపురం మన్యంGeneral
జీసీసీ కమోడిటీ టెండర్ల నిర్వహణ - Udayam
పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర హాల్లో జేసీ వైశాలి శనివారం గిరిజన సంక్షేమ విద్యా సంస్థల నిత్యావసర సరకుల సరఫరా కోసం జీసీసీ కమోడిటీ టెండర్లు నిర్వహించారు. సరఫరాదారుల అర్హతలు, పత్రాలు, ధరలు, సరుకుల నాణ్యత, నిబంధనలను అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన సరుకులు పోటీ ధరలకు సకాలంలో అందేలా పారదర్శకంగా టెండర్ ప్రక్రియ చేపట్టారు.

Comments

G
Loading comments...