Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీసీసీ ఆవరణలో లారీపై కూలిన భారీ వృక్షం

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 3:57 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం మండల కేంద్రంలో భారీ గాలులు, వర్షం కారణంగా స్థానిక జీసీసీ కేంద్రం వద్ద లారీలపై భారీ వృక్షం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చెట్లు, మట్టి గోడల సమీపంలో ప్రజలు ఉండరాదని అధికారులు సూచించారు. తుఫాన్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...