వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు జీపీవోల సమయపాలనపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో అందుబాటులో ఉండాల్సిన అధికారులు సమయానికి కార్యాలయాలకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.
దీంతో పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదని అంటున్నారు.
Comments
Loading comments...

