వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో కారు ప్రమాదానికి గురైన గ్రామ పంచాయతీ సిబ్బంది చింతోజు రమేశ్‌ను మాజీ మంత్రి రెడ్యా నాయక్ సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పార్టీ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గుజి వీరస్వామి, లింగమల్లు, వర్మ, శ్రీకాంత్, మహేశ్, చలమల్ల భాస్కర్, కొమ్ము మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

