Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లి పరిషత్ స్థానాల రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:09 AM ఏలూరుGeneral
జీలుగుమిల్లి పరిషత్ స్థానాల రిజర్వేషన్లు - Udayam
జీలుగుమిల్లి మండలంలోని జడ్పీటీసీ, ఎంపీపీ, 9 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్టీ మహిళలకు కేటాయించారు. ఎంపీటీసీల్లో అంకన్నగూడెం, జీలుగుమిల్లి అన్‌రిజర్వుడ్‌గా ఉన్నాయి. రాచన్నగూడెం, తాటియాకులగూడెం మహిళలకు, దర్భగూడెం, కామయ్యపాలెం, వంకవారిగూడెం ఎస్టీ, ములగలంపల్లి, పి.అంకంపాలెం ఎస్టీ మహిళలకు కేటాయించారు.

Comments

G
Loading comments...