Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధిలో థింసా నృత్యాలతో వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:16 AM అల్లూరి General
జీకేవీధిలో థింసా నృత్యాలతో వినాయక నిమజ్జనం - Udayam
జీకేవీధి మండలంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తొలిరోజే గణనాథుల నిమజ్జనం నిర్వహించారు. పూజారిపాకలు, సచివాలయం వీధి, ఏకలవ్య పాఠశాల, గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ప్రతిష్ఠించిన విగ్రహాలను సోమవారం సాయంత్రం ఊరేగించారు. అర్ధరాత్రి వరకు థింసా నృత్యాలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...