వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా DLTO డా. కిరణ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో క్షయ నివారణకు చేపట్టిన టీబీ ఎంబీఏ 3.0 కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.
క్షయ రోగుల వివరాలను తనిఖీ చేసి, వారి పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేయవద్దని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ కిషోర్ చంద్ర పాల్గొన్నారు.
Comments
Loading comments...

