Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీహెచ్​లో నవజాత శిశువు మృతి.

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 12:36 PM కామరెడ్డిGeneral
జీజీహెచ్​లో నవజాత శిశువు మృతి. - Udayam
జిల్లా ఆస్పత్రిలో మరొక ప్రాణం ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది.లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన సరిచంద్​కు తాడ్వాయి మండలం నందివాడకు చెందిన స్వరూపతో 15 నెలల క్రితం వివాహమైంది. జీజీహెచ్​కు శుక్రవారం వచ్చారు. అయితే నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు వైద్యులను కోరారు. సాధారణ డెలివరీ అవుతుందని వైద్యులు జాప్యం చేయడంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...